Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తాళ్లరేవులో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్లరేవులో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి

ఘనంగా నిర్వహించిన సిపిఎం నాయకులు

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

తాళ్ళరేవు మండల కేంద్రమైన ప్రజాసంఘాల భవనంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని సిపిఎం నాయకులు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు కమ్యూనిస్టులు పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం వర్ధంతిని పురస్కరించుకొని కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య పేరిట మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కాకినాడ మార్కెట్ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, వ్యవసాయ కూలీ సంఘం నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, ఇతర కమ్యూనిస్టు నాయకులు సిపిఎం నాయకులు పాల్గొని నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement