Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 28, 2024 1:36 PM

ACTIVE

India
44,500,353
Total active cases
Updated on March 28, 2024 1:36 PM

DEATHS

India
533,540
Total deaths
Updated on March 28, 2024 1:36 PM
Follow Us

అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమం

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

తాళ్ళరేవు మండలంలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అనే కార్యక్రమం పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నియంత్రణ, ప్రకృతి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు అటవీశాఖ అధికారులు. కోరంగి స్థానిక సర్పంచ్ వెయ్యల మంగేష్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కోరంగి గ్రామం నుండి సీతారాంపురం గుడ్డివాని తూము సెంటర్ వరకు ప్లాస్టిక్ సేకరించి అనంతరం వ్యాపారస్తులకు సిటిజనులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా దుకాణ యజమానులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది స్థానిక నాయకులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement