Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సోమవారం కలెక్టరేట్లో జరిగే స్పందన కార్యక్రమం యధాతధం జరుగుతుంది

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:

సోమవారం కలెక్టరేట్లో జరిగే స్పందన యధావిధిగా కొనసాగుతుంది

 

 

అమలాపురం, విశ్వంవాయిస్ మే 21,.

 

రేపు అనగా సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లాస్థాయి స్పందన కార్యక్రమం యధావిధిగా అమలాపురం కలెక్టరేట్లో జరుగునని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కార మార్గాలు పొందాలని ఆ ప్రకటనలో కోరారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement