Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 16, 2024 11:58 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 16, 2024 11:58 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 16, 2024 11:58 PM
Follow Us

తాళ్ళరేవులో డ్రైనేజీలో పూడిక తొలగింపు పనులు ప్రారంభం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్ళరేవులో డ్రైనేజీలో పూడిక తొలగింపు పనులు ప్రారంభం

సర్పంచ్ రెడ్డి అరుణ సుహాసిని దేవి రెడ్డి బాబు ఆధ్వర్యంలో

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

తాళ్ళరేవులో డ్రైనేజీలో పూడిక తొలగింపు పనులు ప్రారంభం

తాళ్ళరేవు, విశ్వం వాయిస్ న్యూస్: తాళ్లరేవు గ్రామపంచాయతీ పరిధిలోని పరిసరాల్లో డ్రైనేజీ పూడికతీత తొలగింపు పనులు స్థానిక సర్పంచ్ రెడ్డి అరుణా సుహాసిని దేవి రెడ్డి బాబు ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామంలో చెత్తతో నిండిపోయిన డ్రైనేజీలలో చెత్తను తొలగించి, రాబోయే వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకుని వర్షం నీరు నిల్వ ఉండి ప్రజలు ఇబ్బంది పడే సమస్య లేకుండా ముందస్తు చర్యలలో భాగంగా ఈ పనిని ప్రారంభించినట్లు సర్పంచ్ తెలిపారు. కార్యదర్శి శంకర్ నారాయణ పంచాయతీ వర్కర్స్ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement