Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తాళ్లరేవులో సమ్మర్ క్యాంప్ ప్రారంభం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్లరేవులో సమ్మర్ క్యాంప్ ప్రారంభం

ప్రజా సంఘాల కార్యాలయం ఆధ్వర్యంలో

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

తాళ్లరేవులోని ప్రజాసంఘాల భవనంలో ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ వేసవి వినోదం కార్యక్రమం ప్రారంభించారు. మొదటిరోజు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కొన్ని దేశభక్తి గీతాలు నేర్పించారు. విద్యార్థుల ఆసక్తిని బట్టి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు వారం రోజులపాటు శిక్షణ ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు ఉంగరాల వెంకటేశ్వరరావు, తదితర నాయకులు పాల్గొని విద్యార్థులకు అనేకమైన అంశాలు బోధించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement