Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే కొండేటి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:

*పాలీసెట్ వెబ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభించిన*

 

* *పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు*

 

అయినవిల్లి మండలం విశ్వం వాయిస్ న్యూస్ మే 26,

 

పాలీసెట్ వెబ్ కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రారంభించిన పి గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు. శుక్రవారం ఉదయం అయినవిల్లి మండలం ముక్తేశ్వరం గ్రామం లోని శ్రీ వైవిఎస్ & శ్రీ బిఆర్ఎం పాలిటెక్నిక్ కాలేజ్ నందు 2023 పాలీసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ పాసైన విద్యార్థినీ విద్యార్థులకు వెబ్ కౌన్సిలింగ్ సెంటర్ ను పి గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కే విశాల్, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ వైవిఎస్ & శ్రీ బిఆర్ఎం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ 2023 పాలీసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ పాసైన విద్యార్థినీ విద్యార్థులకు శ్రీ వైవిఎస్ అండ్ శ్రీబిఆర్ఎం పాలిటెక్నిక్ కాలేజ్ నందు ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయబడునన్నారు. ఈనెల , మే29 నుండి జూన్ 5 వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జరుగుతాయన్నారు. ఈ అవకాశమును పాలీసెట్ 2023 పాసైన విద్యార్థినీ విద్యార్థులు అందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement