Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ముందస్తు ఎలక్షన్ కి గ్రీన్ సిగ్నల్ టెక్కలి వైసిపి అభ్యర్థిని ని ప్రకటించిన అధికార పార్టీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, టెక్కలి:

*బ్రేకింగ్.. తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన అధికార పార్టీ*

 

AP: శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ వైసీపీ అభ్యర్దిని వైసీపీ ప్రకటించింది. (దువ్వాడ వాణి)ని టెక్కలి అభ్యర్ధిగా నిలపనున్నట్లు వెల్లడించింది. కాగా, ప్రస్తుతం టెక్కలి ఎమ్మెల్యేగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నారు. అధికార వైసీపీ మొదటి అభ్యర్థి ప్రకటించటంతో ముందస్తు ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందేమొనని చర్చ జరుగుతుంది…

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement