Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

జగన్మోహన్ రెడ్డిని చూసి సిగ్గు తెచ్చుకో చంద్రబాబు సమాచార శాఖ మంత్రి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:

జగన్మోహన్ రెడ్డిని చూసి సిగ్గు తెచ్చుకో చంద్రబాబు*** సమాచార శాఖ మంత్రి

 

మహానాడు కాదు చంద్రబాబు మోలీ నాడూ

మంత్రి చెల్లుబోయిన…..

 

అమలాపురం టౌన్ విశ్వం వాయిస్ న్యూస్

 

అమలాపురం ఎర్రవంతెన దగ్గరున్న కాటన్ గెస్ట్ హౌస్ లో సమాచార శాఖ,

సినిమా ఫోటోగ్రఫీ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ స్థిరవారంన్నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు

 

ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ

మహానాడు పేరిట మోలీ నాడుకు తెరతీసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సినీ జీవితంలో రాజకీయ జీవితంలో రామారావును వెన్నుపోటు పొడిచిన మహా రాజకీయ వేత్త ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే 1995లో సంక్షేమ పథకాల్లో భాగంగా రెండు రూపాయల కిలో బియ్యం ప్రవేశపెడితే అలాంటి సంక్షేమ పథకాలు తుంగలో తొక్కిన చంద్రబాబు నాయుడు పాలన అంటే ఇలా ఉండాలి అని చేసి చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి ను చూసి నేర్చుకో సంక్షేమ పథకాలు ఎలా ఉండాలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఓసి మొత్తం రాష్ట్రంలోని ప్రతి సన్న కారు చిన్న కారు రైతులకు గాని నిరుపేద పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి మహా మనిషి ఎవరైనా ఉన్నారంటే జగన్ మాత్రమేనని రామారావు చేసిన మంచి పనులను ప్రజలకు చేరకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తివి నువ్వు కాదా!అంటూ మంత్రి మీడియా సమావేశంలో నిలదీశారు.నా అనుభవంలో నీకులా పాలించకపోయాను అని క్షమాపణ చెప్పి లెంపలు వేసుకోవాలిసింది పోయి తిరిగి రాష్ట్రంలో జనం మెచ్చిన ముఖ్యమంత్రిని సైకో అంటావా! అంటూ చంద్రబాబుపై మండి పడ్డారు ఇది మహానాడు కాదు బాబు చంద్రబాబు మోలీ నాడు అంటూ ఎద్దేవా చేసిన మంత్రి.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement