Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 28, 2024 4:38 PM

ACTIVE

India
44,500,353
Total active cases
Updated on March 28, 2024 4:38 PM

DEATHS

India
533,540
Total deaths
Updated on March 28, 2024 4:38 PM
Follow Us

ఈదురు గాలులకు కుప్పకూలిన పూరి గుడిసె

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, ముమ్మిడివరం నియోజకవర్గం:

ఈదురు గాలులకు తాటాకు ఇల్లు కుప్ప కూలింది.

ఐ పోలవరం విశ్వం వాయిస్

మండలంలో మంగళవారం భారీ వర్షం కురిసింది.అప్పటి వరకు ఎండల తీవ్రతతో అల్లాడిన ప్రజలు వర్షం పడటంతో  సేదతీరారు.ఈదురు గాలులకు చెట్లు కొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచి పొయినది.పాతఇంజరం గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్న బీర సుబ్బారావు కాలనీలో ఉన్న ముసలి కామేశ్వరరావు తాటాకు ఇల్లు కుప్ప కూలింది.ఆసమయంలో ఆ ఇంటిలో నివాసం ఉంటున్న ముసలి నాగవేణి,మూడు నెలల ఆడబిడ్డ సురేఖ ఉండటంతో వెంటనే అక్కడ ఉన్నవారు హుటాహుటినా వారిద్దరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.ఈ విషయం పంచాయితి అధికారులకు తెలియజేసినారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement