Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తాళ్లరేవులో కౌలు రైతుల సమావేశం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్లరేవులో కౌలు రైతుల సమావేశం

కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వళ్లు రాజబాబు ఆధ్వర్యంలో

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

తాళ్లరేవులో కౌలు రైతుల సమావేశం

కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వళ్లు రాజబాబు ఆధ్వర్యంలో

తాళ్లరేవుమండల కేంద్రంలోని ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి రాజబాబు మాట్లాడుతూ తాళ్ళరేవు మండల పరిధిలోని భూ యజమానులు తమ భూములను కౌలు రైతులు సాగు చేయాలంటే రైతులకు గుర్తింపు కార్డుల కొరకు అంగీకరిస్తేనే వ్యవసాయం కౌలుకు చేస్తామని తాళ్లరేవు మండల పరిధి కౌలు రైతులు అన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వాలు ఏదో న్యాయం చేస్తున్నాము అని చెప్తున్నారు తప్ప ఫలాలు అన్ని అసలు భూ యజమానులకు అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలతో సహా భూ యజమాని పొందుతున్నాడని ఇలాంటి ధోరణి ఉంటే కౌలుకు వ్యవసాయం చేయడం కౌలు రైతుకు తీవ్ర నష్టం కలిగిస్తుందని కొంతమంది రైతులు వాపోయారు. ఈ కార్యక్రమంలో జార్జి పేట తాళ్లరేవు నీలపల్లి రైతులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement