Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వివాహ వేడుకల్లో పాల్గొన్న అద్దంకి మాజీ శాసనసభ్యులు, వారి కుమారుడు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని ఎస్బి కళ్యాణ మండపం నందు. అద్దంకి మండల ఈఓ ఆర్ డి
దార హనుమంతరావు గారి కుమార్తె శ్రీ అభిజ్ఞ మరియు మనోజ్ కుమార్ల వివాహ వేడుకకు

విశ్వంవాయిస్ న్యూస్, మేదరమెట్ల:

కొరిసపాడు మండలం, మేదరమెట్ల గ్రామంలోని ఎస్బి కళ్యాణ మండపం నందు.

అద్దంకి మండల ఈఓ. ఆర్డి. డి
దార హనుమంతరావు గారి కుమార్తె శ్రీ అభిజ్ఞ మరియు మనోజ్ కుమార్ల వివాహ వేడుకకు,

అద్దంకి మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరటయ్య గారు, మరియు వారి కుమారుడు ప్రస్తుత అద్దంకి వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ మరియు రాష్ట్ర శాప్ నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య గారు ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో కోరిసేపాడు మండలం ఎంపీపీ సాదినేని మస్తాన్ రావు గారు, మేదరమెట్ల గ్రామ సర్పంచ్ ఎలిసమ్మ గారు, మేదరమెట్ల మాజీ గ్రామ సర్పంచ్ జజ్జరగారు, అద్దంకి మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ కోయి అంకారావు గారు.

పెళ్లి కుమారుడు తండ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ జాయింట్ సెక్రటరీ కవల వీరాంజనేయులు గారు,

మేదరమెట్ల గ్రామ వైసిపి నాయకులు దామవరపు ప్రసాద్ గారు , వార్డు మెంబర్లు, మన్నే శీను, బొనిగల మధు పాల్గొన్నారు m

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement