Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అదృశ్యమైన డాక్టర్ మృతదేహం లభ్యం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

అదృశ్యమైన డాక్టర్ మృతదేహం లభ్యం

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

తాళ్లరేవు మండల పరిధి సుంకరపాలెం గ్రామానికి చెందిన డాక్టర్ చిక్కం వివేక్ ఈనెల 31వ తేదీన యానం కనకాలపేట జంక్షన్ కి వెళ్లి అదృశ్యమైనట్టు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై గాలిస్తున్న పోలీసులకు యానం పరిసర ప్రాంత తీర ప్రాంతమైన భైరవపాలెం సముద్రపు ప్రాంతంలోని జట్టి వద్ద వివేక్ మత దేహం లభ్యమయింది. యానం ఎస్సై సేరు నూకరాజు ఆధ్వర్యంలో మృతదేహాన్ని కనుగొని, మృతుడు వివేక్ గా గుర్తించారు. వివేక్ అదృశ్యం చ కేసు పై ఐదు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టగా జట్టి వద్ద మృతదేహం లభ్యమైందని ఎస్ఐ నూకరాజు తెలిపారు. అనుమానాస్పద మృతిగా వ్యక్తం చేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement