Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కోరంగి ఫారెస్ట్ లో పర్యావరణ పరిరక్షణ సదస్సు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కోరింగ అభయారణ్యంలో సదస్సు సదస్సు నిర్వహించిన ఫారెస్ట్ అధికారులు

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

తాళ్లరేవు మండల పరిధి కోరింగ గ్రామానికి సమీపంలో ఉన్న కోరింగ మడ అడవులలో కాకినాడ జిల్లా ఫారెస్ట్ అధికారి కేఎల్ రావు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ పై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె.ఎల్ రావు మాట్లాడుతూ పర్యావరణాన్ని మనమంతా ఏకమై పరిరక్షించుకోవాలని జీవ జలవనులను సంరక్షించుకోవాలని అన్నారు. అనంతరం కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన పర్యావరణ పరిరక్షణ సదస్సు కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో కోరింగ ఫారెస్ట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement