Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తాళ్లరేవులో ట్రాన్స్ఫార్మర్ దగ్ధం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్లరేవులో ట్రాన్స్ఫార్మర్ దగ్ధం

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

తాళ్లరేవులో ట్రాన్స్ఫార్మర్ దగ్ధం

తాళ్ళరేవు, విశ్వం వాయిస్ న్యూస్: తాళ్లరేవు మండల పరిధిలోని చిన్న బొడ్డు వెంకటాయపాలెం గ్రామంలో జనావాసాల మధ్యన ఒక ట్రాన్స్ఫార్మర్ లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వివరాల ప్రకారం మార్కెట్ ప్రాంతంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి అకస్మాత్తుగా మంటలు వచ్చాయని దాన్ని చూసి ప్రజలు బెంబేలెత్తి విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్ మరమతులు చేసే పనులు ప్రారంభించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి నష్టం జరగలేదని, ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్ధమవడం వల్ల మత్స్యకార గ్రామాలైన చిన్న బొడ్డు వెంకటాయపాలెం పెద్ద బొడ్డు వెంకటాయపాలెం గ్రామాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు, ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంతో ఉక్కపోతకు గురై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు ఎంతో శ్రమించి ట్రాన్స్ఫార్మర్ మార్పు చేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement