Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పొన్నాడ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పొన్నాడ

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

 

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం నందు నూతనంగా మొదటి అంతస్తు నిర్మాణ పనులు భాగంగా ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే పొన్నాడ శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 36 లక్షల నిధులను మొదటి అంతస్తు నిర్మాణం కొరకు కేటాయించామని అతి త్వరలోనే పనులు సక్రమంగా ముగించబడి అందుబాటులోకి మొదటి అంతస్తు వస్తుందని అన్నారు. ఎం డి యు డబ్ల్యూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు, వైఎస్ఆర్సిపి నాయకులు జనార్ధన రావు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement