Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

జిల్లాలో గల రైల్వే రిజర్వేషన్ కౌంటర్ మూసివేత ప్రయత్నం విరమించుకోవాలి ఎమ్మెల్సీ ఐవి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసం జిల్లా:

*రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఎత్తివేసి పోస్ట్ ఆఫీస్ కు మార్చ వద్దు*

 

* *కలెక్టర్ కు ఎమ్మెల్సీ ఐ.వి విజ్ఞప్తి*.

 

అమలాపురం టౌన్ విశ్వం వాయిస్ న్యూస్

 

ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్ చేసుకోలేని వారు డైరెక్టుగా రైల్వే బుకింగ్ కౌంటర్లో టికెట్లు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రం గా ఉన్న అమలాపురంలో గత రెండు దశాబ్దాలుగా నడుస్తున్న ఈ కౌంటర్ ను పోస్ట్ ఆఫీస్ కు మార్చడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోస్ట్ ఆఫీసులో దీనికి సంబంధించి అదనపు సిబ్బందిని నియమించకపోవడం, ఉన్న సిబ్బందికి ప్రోపర్ ట్రైనింగ్ యివ్వకుండా కౌంటర్ ను నడపడం సరళం కాదు. రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ తరలింపుని నిలుపుదల చేసి యధా స్థానంలో నడిచేటట్లు జిల్లా కలెక్టర్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వారు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్సీ ఐ.వి లేఖ ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగిందని

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement