Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తెలుగుదేశం మేనిఫెస్టో ప్రతి గడపగడపకు చేర వేయండి తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ బుచ్చిబాబు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, ముమ్మిడివరం నియోజకవర్గం:

*తెదేపా నియోజకవర్గ, విస్తృత స్థాయి, సమావేశం*

 

మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు అధ్యక్షతన

 

ముమ్మిడివరం విశ్వం వాయిస్ న్యూస్

 

నియోజకవర్గం మురమళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ శాసన సభ్యులు దాట్ల బుచ్చిబాబు అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

సమావేశంలో బుచ్చిబాబు మాట్లాడుతూ రాజమండ్రిలో జరిగిన మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మినీ మేనిఫెస్టో ను ప్రతి తెలుగుదేశం కుటుంబానికి చేరవేసి గ్రామ కమిటీల ద్వారా, మండల కమిటీల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు, అన్నదాత పథకం ప్రతి రైతుకి 20వేల రూపాయలు, ఆడబిడ్డ నిధి 15 వేల రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి మహోన్నత కార్యక్రమాలను మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు పెట్టడం చాలా అభినందనీయమని ఇది ప్రతి ఒక్క ఓటర్ కి చేరవేసే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని భవిష్యత్తు గ్యారంటీ 150 రోజులు జరపాలని సమావేశం నిర్ణయించింది.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, పార్టీ పరిశీలకులు నాల సత్తిబాబు,నాగిడి నాగేశ్వరరావు, చెల్లి అశోక్, గొల్ల కోటి దొరబాబు, దూలిపూడి బాబి, గంగ సూర్యనారాయణ, దాట్ల పృథ్వీరాజ్, అర్ధాన్ని శ్రీనివాసరావు, దొమ్మేటి రమణ కుమార్, తాడి నరసింహారావు,రాయపరెడ్డి నీలకంఠేశ్వరరావు, నడింపల్లి సుబ్బరాజు, సాగిరాజు సూరిబాబు రాజు, టేకుమూడి లక్ష్మణరావు, రెడ్డి సుధీర్, పిల్లి నాగరాజు, ఇసుక పట్ల వెంకటేశ్వరరావు, వాడ్రేవు వీరబాబు, గొల్లపల్లి గోపి, పోనమండ రామలక్ష్మి, దాసరి జగదీశ్వరి, సాక సీతాదేవి, మెండీ కమల, మాదే యోగేశ్వరి, వాసంశెట్టి అమ్మజీ, బొక్క రుక్మిణి, కుడిపూడి మల్లేశ్వరి, కుంచనపల్లి నారాయణ, యల్ల ఉదయ్ , కురసాల శివ, దాసరి నాగేశ్వరరావు, రెడ్డి శ్రీను, కాశి మూర్తి, కాశీ లాజర్, బోంతు శ్రీరాములు, నక్క రామకృష్ణ,కుంచె శ్రీను, మొదలగువారు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement