Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం

తాళ్లరేవు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండల కేంద్రమైన తాళ్ళరేవు మండల ప్రజా పరిషత్ కార్యాలయం జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ మర్చువల్ కార్యక్రమాన్ని ప్రజలు అధికారులు నాయకులు స్క్రీన్ పై వీక్షించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, ఎంపీడీవో అనుపమ, ఎంపీడీవో కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement