Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మంచినీటి పైపులైను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ నెట్ చైర్మన్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

అభివృద్ధిలో దూసుకుపోతున్న అద్దంకి నియోజకవర్గం

విశ్వంవాయిస్ న్యూస్, అద్దంకి:

అద్దంకి నియోజకవర్గం, కోరిశపాడు మండలం, మేదరమెట్ల గ్రామంలోని 12వ వార్డు వద్ద గ్రామ సిసి డ్రైనేజ్ మరియు మంచినీటి పైపులైను గ్రామ ప్రజల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభించిన రాష్ట్ర శాప్ నెట్ చైర్మన్ మరియు అద్దంకి వైసిపి ఇన్చార్జ్ బాచిన కృష్ణ చైతన్య.
ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సాదినేని ప్రసన్నకుమారి, గ్రామ సర్పంచ్ బొనిగల ఎలిసమ్మ, వైసిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement