Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కంటతడి పెట్టిన వైసీపీ జడ్పిటిసి సభ్యురాలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

జిల్లా పరిషత్ సమావేశంలో, కంటతడి పెట్టుకుంటూ సమావేశం నుంచి వెళ్లిపోయిన వైసీపీ జడ్పిటిసి సభ్యురాలు

విశ్వంవాయిస్ న్యూస్, Ongole:

ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో కోరసపాడు మండల వైసీపీ జడ్పీటీసీ సభ్యురాలు తుళ్లూరి వెంకటరమణ కంటతడి పెట్టుకున్నారు.

ఆమె మాట్లాడుతూ ఎస్సీ వర్గానికి చెందిన నన్ను చులకనగా చూస్తున్నారని, జడ్పీ నుంచి మా మండలానికి మంజూరైన నిధులు నాకు తెలియకుండానే వేరే వాళ్ళ చేతుల్లోకి వెళుతున్నాయని,

ఆదికారులు సైతం కనీస గౌరవం ఇవ్వటం లేదని కంటతడి పెట్టుకుంటూ సమావేశం నుంచి వెళ్లపోయారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement