Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వైభవంగా తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

భక్తులతో కిటకిటలాడిన వెంకటేశ్వర స్వామి దేవాలయం

విశ్వంవాయిస్ న్యూస్, అద్దంకి:

కోరశపాడు మండలంలోని, అన్ని గ్రామాల్లోని భక్తులు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారంనాడు ఉదయాన్నే భక్తిశ్రద్ధలతో ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముఖ్యంగా మేదరమెట్ల గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులతో కిటకిటలాడింది

ఆలయ అర్చకులు మాట్లాడుతూ తొలి ఏకాదశి పర్వదినం ఎంతో పవిత్రమైనదని, ఈ రోజున భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజిస్తే అంతా మంచే జరుగుతుందని తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement