Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పొన్నాడ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పొన్నాడ

లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండల కేంద్రమైన తాళ్ళరేవులో లయన్స్ క్లబ్ భవనంలో లయన్స్ క్లబ్ సేవా మహోత్సవంలో భాగంగా తాళ్లరేవు గొల్లపాలెం లయన్స్ క్లబ్ ల ద్వారా కుట్టు మిషన్లు, గ్రైండర్లు ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ చేతుల మీదుగా అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని రాబోయే రోజులలో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని క్లబ్ సభ్యులను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలను నియోజకవర్గం మొత్తం వ్యాపింప చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement