Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఎటపాక మండల వైసీపి జెసీఎస్ ఇంచార్జిగా గోసు ప్రశాంత్ (చింటూ)

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఎటపాక మండల వైసీపి జెసీఎస్ ఇంచార్జిగా గోసు ప్రశాంత్ (చింటూ) నియామకం
– హర్షం వ్యక్తం చేస్తున్న పార్టీ నేతలు , కార్యకర్తలు

విశ్వంవాయిస్ న్యూస్, ఎటపాక:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ అనంత (బాబు)ఉదయ్ భాస్కర్ , ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆశీస్సులతో ఎటపాక మండల సచివాలయ కన్వీనర్ గోసు ప్రశాంత్ (చింటూ)ను ఎటపాక మండల వైసీపి జేసిఎస్ ఇంఛార్జిగా అధికారికంగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు ప్రశాంత్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇంత పెద్ద భాద్యతలు అప్పగించిన సిఎం , ఎమ్మెల్సీ , ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కాలంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ వైసీపి గెలుపు కోసం పని చేస్తానని అన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement