Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా

విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం సంతపేట సెంటర్లో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచిన కారణంగా ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు హాజరై, పెంచిన విద్యుత్ చార్జీలను ప్రజలు ప్రతిఘటించాలన్నారు .

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement