Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

చొల్లంగిలో గడపగడపకు మన ప్రభుత్వం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

చొల్లంగిలో గడపగడపకు మన ప్రభుత్వం

ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం చొల్లంగి గ్రామపంచాయతీ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పొన్నాడ గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు . లబ్ధి పొందిన ప్రజలకు చేస్తూ ప్రజల పక్షంగా పోరాడే జగనన్నకు మళ్ళీ అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి నాయకులు కార్యకర్తలు చొల్లంగి గ్రామ వైసిపి నాయకులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement