Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో పాఠశాలలకు కంప్యూటర్లు అందజేత

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో పాఠశాలలకు కంప్యూటర్లు అందజేత

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండల పరిధిలోని పాఠశాలలకు ప్రముఖ చమురు సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ ఉదాహరణ ఎప్పటికప్పుడు చాటుకు వస్తారు. అందులో భాగంగా మండలంలోని పలు పాఠశాలలకు ప్రతి పాఠశాలకు మూడేసి చొప్పున కంప్యూటర్లను మండలంలోని 23 కంప్యూటర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం సీతారామపురంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కంప్యూటర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement