Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మా జీతాలు మాకు ఇవ్వండి మహాప్రభో

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మా జీతాలు మాకు ఇవ్వండి
పొద్దున్నే లేచి కష్టపడే మాకు జీతాలు ఇవ్వకపోవడం దారుణం
దేవరపల్లి పంచాయతీ వద్ద పారిశుద్ధ్య కార్మికుల ఆవేదన
పంచాయతీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన పారిశుధ్య కార్మికులు

విశ్వంవాయిస్ న్యూస్, రావులపాలెం:

మండలం పరిధిలోని దేవరపల్లి గ్రామ పంచాయతీలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు జీతాలు రాక పోవడంతో బుధవారం నాడు స్థానిక సచివాలయం వద్ద నిరాహారదీక్షలు చేపట్టారు జనవరి నుంచి ఈ ఆరు నెలలకు తమకు గ్రామ పంచాయతీ నుండి జీతాలు ఇవ్వడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తూ గగ్గోలు పెడుతున్నారు పనులు చేయించుకుని జీతాలు ఇవ్వకపోతే మేము ఎలా బ్రతికేది అంటూ ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ పంచాయతీ పరిధి గ్రామంలోని పరిశుభ్రంగా వుండే విధంగా పారిశుద్ధ్య పనులు చేసే మాకు ఆరు నెలల నుంచి జీతాలు లేవని మాకు జీతాలు ఇచ్చేవరుకు ఇక్కడనుండి కదిలే పరిస్థితి లేదన్నారు మా జీతాలు మాకు ఇచ్చి న్యాయం చేయాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement