Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తాళ్లరేవులో వాలంటీర్ల నిరసన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్లరేవులో వాలంటీర్ల నిరసన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

కాకినాడ జిల్లా తాళ్ళరేవు సంతపేట సెంటర్ సమీపంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాళ్లరేవు మండల వాలంటీర్లు నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున వాలంటీర్లు సంతపేట సెంటర్ కి చేరుకుని నిరసన తెలిపారు. కొందరు వాలంటీర్లు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తక్షణమే వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న వాలంటీర్లను అలా అనడం సిగ్గుచేటని, కరోనా సమయంలో కూడా వాలంటీర్లు ఎంతో కష్టపడి తెగించి ప్రజలకు సేవలు అందించారని, అలాంటి వాలంటీర్లను పవన్ కళ్యాణ్ అన్న వ్యాఖ్యలు బాధించాయని తక్షణమే వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని, తాళ్ళరేవు తహసిల్దార్ కు కోరి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్కు వినతి పత్రాలు అందజేశారు. వీరికి మద్దతుగా మండల వైసిపి నాయకులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement