Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సాగునీటి కోసం రైతుల ఆందోళన తాళ్ళరేవులో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

సాగునీటి కోసం రైతుల ఆందోళన
తాళ్ళరేవులో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలంలోని ఇంజరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా అధ్యక్షుడు వళ్ళు రాజబాబు అధ్యక్షతన నీటి కోసం ఆందోళన చేపట్టారు. వరిచేలకు నీటిని సక్రమంగా అందించాలని కాలువలో అడ్డుగా ఉన్న కరకట్టను తొలగించి సత్వరమే వంతెన నిర్మాణం పనులు చేయాలని వారు కోరారు. ఈ కరకట్ట అడ్డుగా ఉండటంవల్ల ప్రవాహం తగ్గి దూరాన ఉన్న వరిచేలకు సాగుకు నీరు అందడం కష్టంగా మారిందని వారు వాపోయారు. ఈ నిరసనలో కార్మిక సంఘం నాయకులు కౌలు రైతులు స్థానికులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement