Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఘనంగా ముమ్మిడివరం ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఘనంగా ముమ్మిడివరం ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు

పొన్నాడ వెంకట సతీష్ కుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న అభిమానులు

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు వైఎస్ఆర్సిపి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. అమలాపురంలోని గ్రీన్ గ్రాండ్ పార్క్ ఫంక్షన్ హాల్లో వేలాది కార్యకర్తల మధ్య పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సుమారు 25 వేల మంది నాయకులు అభిమానులు వచ్చారని నిర్వాహకుల అంచనా వేశారు. కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మధ్యాహ్న విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గం నుండి తాళ్లరేవు పోలవరం మురముల్ల ప్రాంతాల నుండి కార్యకర్తలు అభిమానులు వెళ్లారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గాన్ని గ్రామాల నుండి నాయకులు అభిమానులు తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. తాళ్ళరేవు మండల నాయకులు జడ్పిటిసి దొమ్మేటి సామెల్ సాగర్, మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్, తాళ్ళరేవు మండలం గ్రామ నాయకులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement