Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తాళ్లరేవులో అక్రమ మద్యం తరలిస్తూ వ్యక్తి అరెస్టు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్లరేవులో అక్రమ మద్యం తరలిస్తూ వ్యక్తి అరెస్టు

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం జాతీయ రహదారి సమీపంలో వాహన తనిఖీలలో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వవాహన తనిఖీలు స్పెషల్ బ్యూరో సిబ్బంది చేస్తున్న క్రమంలో యానం నుండి ఏలేశ్వరం కు అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కారుతో సహా అదుపులోకి తీసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మీడియాకు తెలిపారు. ఎస్సై భవాని తెలిపిన వివరాల ప్రకారం 2004 మద్యం బాటిల్లను ఒక కారు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement