Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నదే ముఖ్యమంత్రి జగన్ ధ్యేయం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

— అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందజేయాలి
— రాజోలు ఎం ఎల్ ఏ రాపాక

విశ్వంవాయిస్ న్యూస్, రాజోలు:

రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నదే సీఎం జగన్  ధ్యేయమని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు  అన్నారు. మలికిపురం మండలం మేడిచర్ల పాలెం గ్రామంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైసీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement