Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మొహరం సంతాప దినాల్లో భాగంగా అలం ఊరేగింపు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

— నగరం గ్రామంలో మొహరం సంతాప దినాలు
— గుండెలు బాదుకుంటూ మాతం నిర్వహించిన ముస్లింలు

విశ్వంవాయిస్ న్యూస్, మామిడికుదురు:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామాలలో మొహర్రం సంతాప దినాలలో భాగంగా 5 వ రోజు ఆదివారం మధ్యాహ్నం హకిం బాషు పంజా నుండి జల్ఫాఖార్ అలం ఊరేగింపు జరిగింది.. ఈ ఊరేగింపులో నౌహాలు ఆలపిస్తూ గుండెలు బాదుకుంటూ మాతంలు చేసుకుంటూ హైదర్ అలీ  అలం ను ఎత్తుకుని నగరం, మామిడికుదురు గ్రామాల్లో ఊరేగించారు, ఈ కార్యక్రమంలో అబ్బాస్ అలీ కాజారాని,అబ్బాస్ అలీ,గులాం అబ్బాస్, అరిఫ్ మహెదీ,ఏమ్ హెచ్ కాజారాని, షబ్బీర్ హుస్సేన్, నాసర్ మహెది ,
షబ్బర్, మహామద్ తఖి, ఆలి అబ్బాస్, మహెది అబ్బాస్, తదితరులు అధిక సంఖ్యలో పాల్గోన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement