Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

బాల బాలాజీ స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

—- 2364 మంది భక్తులు దర్శించుకున్నారు.
—- 1870 మంది భక్తులు అన్నదానం స్వీకరించారు.

విశ్వంవాయిస్ న్యూస్, మామిడికుదురు:

అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి దేవస్థానం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది . లడ్డూ ప్రసాదం విక్రయం, దర్శనము టిక్కెట్లు విక్రయం ద్వారా రూ.73,270/-లు మరియు నిత్యా అన్నదాన ట్రస్ట్ నకు రూ‌.40,901/-లు. వెరశి మొత్తం ఆదివారం ఒకరోజుకి గానూ రూ.1,14,171/-లు ఆదాయం వచ్చింది.శ్రీ స్వామి వారిని 2364మంది దర్శించుకోగా 1,870మంది అన్నప్రసాదం స్వీకరించారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి జి.మాధవి తెలిపారు, ఆలయ ఛైర్మన్  చిట్టూరి రామకృష్ణ, ధర్మ కర్తల మండలి సభ్యులు భక్తులకు కావలసిన ఏర్పాట్లు పర్యవేక్షించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement