Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

కాకినాడ జిల్లా  తాళ్లరేవు మండలం చొల్లంగిపేటలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పద్మావతి విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం ఐదవ తరగతిలో ఎస్సీ-15, ఎస్టి-5, బీసీ -1, ఓసి-1, బిసిసి- 10 మొత్తం 30 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. గురుకులంలో కావలసిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఇంటర్మీడియట్ సీఈసీలో28 సీట్లు, హెచ్ఈసి లో 30 సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement