Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ధ్రువ పత్రాలు సద్వినియోగం చేసుకోవాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

బి. దొడ్డవరం గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

ప్రభుత్వము ఎన్నో వ్యయప్రయాసల కోర్చి మంజూరు చేస్తున్న 11 రకాల ధ్రువీకరణ పత్రాలు సద్వినియోగం చేసుకోవాలని మామిడికుదురు తహసిల్దార్ రియాజ్ హుస్సేన్ తెలిపారు.బి. దొడ్డవరం గ్రామంలో సర్పంచ్ చెల్లుబోయిన రామ శివ సుబ్రమణ్యం అధ్యక్షతన సోమవారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది.తహసిల్దార్ చేతులమీదుగా లబ్ధిదారులకు ధ్రువ పత్రాలు అందజేశారు. అదేవిధంగా పాశర్లపూడి లంక గ్రామంలో సర్పంచ్ తెలగారెడ్డి సూర్య ప్రకాశరావు అధ్యక్షతన జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంపీడీవో కే.వెంకటేశ్వర రావు ధ్రువపత్రాలు అందజేశారు .

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement