Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మణిపూర్ లో జరిగిన ఘటనలకు నిరసన ర్యాలీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మణిపూర్ లో జరిగిన ఘటనలకు నిరసన ర్యాలీ

తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల కేంద్రమైన తాళ్ళరేవు అంబేద్కర్ భవన్ సమీపం నుండి తాళ్ళరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మణిపూర్ లో జరిగిన దారుణ ఘటనలకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మణిపూర్ రాష్ట్రంలో మహిళలను నగ్నంగా ఊరేగించి అడ్డుకున్న కుటుంబ పెద్దను కుమారుడిని హతమార్చిన ఘటనకు నిరసన తెలియజేస్తూ ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ దళిత హక్కులు నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ర్యాలీలో మండల అధ్యక్షులు నాయకులు మహిళా నాయకులు ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement