Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

— 4 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం
—- సర్పంచ్ అడబాల తాతకాపు

విశ్వంవాయిస్ న్యూస్, మామిడికుదురు:

మండల పరిధిలోని లూటుకుర్రు గ్రామంలో రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు, లూటుకుర్రు సర్పంచ్ అడబాల తాతకాపు అన్నారు. గ్రామ పరిధిలో 2, 6 వార్డుల నడుమ నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్ నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. మండల పరిషత్, పంచాయతీ నిధులు రూ.4 లక్షలతో ఈ సిసి రోడ్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఎంపీటీసీ నామన వెంకటేశ్వరరావు, పంచాయతీ వార్డు సభ్యులు బోనం కొండ, రొక్కం తేజేశ్వరరావు, పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement