Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అంతర్వేదిలో ఘనంగా మహాశక్తి కార్యక్రమం ప్రారంభం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

—– మహిళాభ్యున్నతి టీడీపీ తోనే సాధ్యం
—– ఇంటింటా తిరుగుతూ మహాశక్తి కరపత్రాలు పంపిణీ
——- మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు

విశ్వంవాయిస్ న్యూస్, రాజోలు:

మహిళా అభ్యున్నతి తెలుగుదేశం ప్రభుత్వం తోనే సాధ్యం అని, స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాతే మహిళలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు.మాజీమంత్రి గొల్లపల్లి ఆధ్వర్యంలో మంగళవారం మహాశక్తి కార్యక్రమాన్ని సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లో ప్రారంభించారు. ఉదయం 9.30 కు అంతర్వేది శ్రీ లక్ష్మినర్సింహస్వామి వారి ఆలయంలో నియోజకవర్గ మహిళలతో పూజలు నిర్వహించి వేదపండితుల చే మంత్ర ఉపదేశం చేయించి గుమ్మడికాయ, కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి గొల్లపల్లి మాట్లాడుతూ…. మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. చంద్రబాబు డ్వాక్రా గ్రూప్ ల ఏర్పాటు చేసిన మహిళల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చారన్నారు. మహిళలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇచ్చి చట్ట సభల్లో గౌరవంగా నిలబెట్టిన నాయకుడు చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మహిళల అభివృద్ధి కోసం మహాశక్తి పధకం ద్వారా అద్భుతమైన పధకాలను ప్రకటించడం జరిగిందన్నారు. అనంతరం మహిళలు మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావుతో కలసి ఇంటి ఇంటికి తిరుగుతూ మహాశక్తి కరపత్రాలను పంచారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చిటికెల రామ్మోహనరావు, రుద్రరాజు వెంకట రామరాజు, మంగెన భూదేవి, కాండ్రేగుల భవాని లావణ్య, బందెల పద్మ, కందికట్ల నిర్మలకుమారి, సర్పంచ్ లు ముప్పర్తి త్రివేణి, చెల్లుబోయిన హెలీనా, కడలి దుర్గాదేవి, చెల్లుబోయిన మహాలక్ష్మి, ముత్యాల దుర్గాదేవి, కేతా వెంకటలక్ష్మి, గెడ్డం పద్మకుమారి, రాయుడు ఈశ్వరి, చెల్లింగి జాంబవతి, కడలి పద్మావతి, తాడి నాగ దుర్గ, మోకా ఉషా, కడలి శ్రీదుర్గ, కొత్తపల్లి విజయ, మట్టా ఆనంతలక్ష్మి, రాపాక అరుణకుమారి, చింతపల్లి నాగలక్ష్మి, కడలి నాగవేణి, తాడి దుర్గ, ముప్పర్తి నాని, గుబ్బల శ్రీనివాస్, అడబాల యుగంధర్, మొల్లేటి శ్రీనివాస్, ఎంపీపీ కేతా శ్రీనివాస్, చెల్లింగి సత్యనారాయణ, అడబాల సాయిబాబు, గెడ్డం సువర్ణరాజు, గెడ్డం సింహ, చాగంటి స్వామి, తాడి సత్యనారాయణ, రాపాక నవరత్నం, జంపన సత్యనారాయణ రాజు, కసుకుర్తి త్రినాధస్వామి, పిండి సత్యనారాయణ, బొక్కా గోవింద్, పితాని సూరిబాబు, గొణిపాటి రాజు, మందపాటి వెంకటేశ్వరవు, పోతాబత్తుల శ్రీనివాస్, గుండుబోగుల వాసు, శంకరగుప్తం నాని, శంకరగుప్తం కొండబాబు, శంకరగుప్తం గోపీ, బోనం బాబు, చుట్టగుళ్ల కిషోర్, బోనం బాబు, కడలి ఏడుకొండలు, పసుపులేటి తాతాజీ, మట్టపర్తి రమేష్, బొడ్డు కృష్ణారావు, అల్లూరి మోహన్ రాజు, రుద్రరాజు బంగార్రాజు, వలవల శేఖర్, వలవల శ్రీనివాస్, మరియు రాజోలు నియోజకవర్గ తెలుగు మహిళా నాయకురాళ్లు, నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement