Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తాళ్ళరేవులో జగనన్న సురక్ష కార్యక్రమం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్ళరేవులో జగనన్న సురక్ష కార్యక్రమం

పటవల సర్పంచ్ ఆధ్వర్యంలో

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పటవల పంచాయతీ ఆవరణలో పటవల పంచాయతీ సర్పంచ్ పిన పోతు చిన్న కామేశ్వరరావు అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ హాజరయ్యారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మంజూరైన ధ్రువ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనుపమ అంజలి స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement