Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వారికి అవసరమైన పరీక్షలు చేసి మందులు అందజేయాలని నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు స్వర్ణలత, ప్రశాంత్ కుమార్ అన్నారు. ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా వరద ప్రభావిత ప్రాంతమైన అప్పనపల్లి గ్రామంలో ఉచ్చుల వారి పేట ,మరియు బాల బాలాజీ దేవస్థానం స్నాన ఘట్టం వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు .వరద తీవ్రత తగ్గేవరకు వైద్య శిబిరాలు కొనసాగిస్తామని వైద్యాధికారులు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement