Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

షహజాదే అలి అస్గర్కు ఘన నివాళి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

మొహర్రం సంతాప కార్యక్రమాల్లో భాగంగా 8వ రోజు మామిడికుదురు గ్రామం లోని ఇమామ్ అలి రజా లో మజ్లిస్ అలపించారు. అనంతరం పంజా నుండి షహజాదే అలి అస్గర్ ఉయ్యాలను మామిడికుదురు, నగరం గ్రామాలలో మాతం (గుండెలు బాదుకుంటు) నిర్వహిస్తూ ఊరేగించారు .పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని హజ్రత్ అలీ అజగర్ కి నివాళులు అర్పించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement