Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఉపాధి హామీ ఏపీ ఓ తో చర్చలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఉపాధి హామీ ఏపీ ఓ తో చర్చలు

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం ఏపీఓ తో కలిసి గ్రామంలో పనిచేసిన ఉపాధి హామీ కూలీల నిమిత్తం చర్చలు జరిపారు. పాత కోరంగికి సంబంధించిన ఉపాధి కూలీల మస్టర్లు వేతనాలపై గ్రామస్తులతో ఏ పీ ఓ ను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యులు పోతుల రత్నకుమారి, గ్రామస్తులు ఉపాధి కూలీలు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement