Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

చొల్లంగిలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

చొల్లంగిలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం చొల్లంగి గ్రామం వద్ద జాతీయ రహదారి 216 మీద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యానం కు చెందిన ఇద్దరు యువకులు, ఇద్దరూ అక్క చెల్లెలు తీవ్ర గాయాల పాలయ్యారు. వివరాలు ప్రకారం యానం సావిత్రి నగర్ లో ఉంటున్న కర్రీ మహా లక్ష్మయ్య, బలసాడి శ్రీనివాస్ గాగుర్తించారు. వెంటనే వచ్చిన పోలీస్ సిబ్బంది క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement