Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఉత్తరాంధ్ర రైతాంగ ద్రోహి జగన్… అయితా బత్తుల

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం పట్టణం:

ఉత్తరాంధ్ర రైతాంగ ద్రోహి వైయస్ జగన్మోహన్ రెడ్డి … అయితా బత్తుల ఆనందరావు

 

అమలాపురం నియోజకవర్గ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి మెట్ల రమణ బాబు ఆద్వర్యంలో

 

అమలాపురం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఆనందరావు అధ్యక్షతన ఉత్తరాంధ్ర నీటిపారుదల పై పత్రికా సమావేశం

 

అమలాపురం టౌన్ విశ్వం వాయిస్ న్యూస్

 

రమణ బాబు ఇంటి వద్ద అమలాపురం అసెంబ్లీ టీడీపీ ఇంచార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన ఉత్తరాంధ్ర నీటి పారుదల ప్రాజెక్ట్ ల పై పత్రిక సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో పేచ్చేట్టి బాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్ట్ ల నిర్మాణం చేయలేని అసమర్ధ ముఖ్యముంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర రైతంగా ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యముంత్రి అయినా తర్వాత ఉత్తరాంధ్ర రైతంగాన్ని వాగ్దానాలతో మోసం చేసి నేను ముఖ్యముంత్రి అయితే ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ లు అన్ని పూర్తి చేస్తాను అని చెప్పి ఏమాత్రం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా ఎక్కడ వేసిన గొంగాలి అక్కడే అన్నట్టు ప్రాజెక్ట్ లుని ఉంచేసి ఉత్తరాంధ్ర రైతంగాన్ని మోసం చేశారుఅన్నారు.చంద్రబాబు నాయుడు ముఖ్యముంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర సృజలా స్రవంతి అనే ప్రాజెక్ట్ ను తీసుకువచ్చి 8 లక్షల ఎకరాలకి నీరు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 21,442కోట్ల రూపాయిలు ఖర్చు పెడితే ఈ రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాల పరిపాలనలో కేవలం 4,375కోట్ల రూపాయిలే ఖర్చు పెట్టాడు అంటే రైతంగం పట్ల ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంత నిర్లక్ష్యం గా ఉన్నాడో రైతంగం అంటే ఎంత చులకనగా ఉన్నాడో అని విమర్శిస్తూ రాబోయే ఎన్నికలో ఈ ఉత్తరాంధ్ర రైతులు గాని ఉత్తరాంధ్ర ప్రజలు గాని ఉత్తరాంధ్రకి ద్రోహంచేసిన జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తు గా ఓడించడానికి సిద్ధం గా ఉన్నారు అని తెలిపారు

 

.ఈ కార్యక్రమంలో అల్లాడి సోమనాయుడుగారు, తిక్కరెడ్డి నేతాజీ , కర్రీ రామస్వామి, వలవల శివరావు , జంగా అబ్బాయా వెంకన్నగారు,వెలగట్ల లక్ష్మణ్ రావు ,శెట్టిబత్తుల దినేష్ బాబు,గంధం శ్రీను తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement