Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రమాద బాధితుడు ను పలకరించి ధైర్యం చెప్పిన హరీష్ మాధుర్ దాట్ల బుచ్చిబాబు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, ముమ్మిడివరం నియోజకవర్గం:

ప్రమాద బాధితుడు ను పరామర్శించి ధైర్యం చెప్పిన హరీష్, బుచ్చిబాబు ,

 

 

 

 

మండలం పరిధి లోని తానే లంక దేవి సెంటర్ నందు ఉన్న తెలుగుదేశం కార్యకర్త కడలి ఏడుకొండలు మరియు తానే లంక పెద్ద పేట వాకపల్లి వెంకటరత్నం కు యాక్సిడెంట్ అయిన కారణంగా ఈరోజు వారిని పరామర్శించి ధైర్యం చెప్పిన ముమ్మిడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు మరియు అమలాపురం పార్లమెంటరీ ఇంచార్జ్ గౌరవనీయులు గంటి హరీష్ మాధుర్ చెల్లి వివేకానంద గుత్తుల సాయి అర్ధాన్ని శ్రీనివాసరావు దొమ్మేటి రమణ కుమార్ దాట్ల పృధ్విరాజ్ నడింపల్లి సుబ్బరాజు పిల్లి నాగరాజు ఇసుక పట్ల వెంకటేశ్వరరావు ఇసుక పట్ల ఈశ్వరరావు కడలి నాగేశ్వరరావు బొక్క సత్తిబాబు శీలం వెంకటేశ్వరరావు నాయుడు గొల్లపల్లి గోపి కాశి లాజరు యాళ్ల ఉదయ్ కాశి రామచంద్ర రావు బీసీ సెల్ శ్రీను నడింపల్లి శ్రీనివాసరాజు బుల్లెట్ ప్రసాద్ మొదలగు వారు వారిని పరామర్శించినారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement