Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఘనంగా నాగిడి జన్మదిన వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, కాట్రేనికోన మండలం:

ఘనంగా నిర్వహించిన నాగిడి పుట్టినరోజు వేడుకలు

 

 

మాజీ మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగిడి నాగేశ్వరరావు జన్మదినం సందర్భముగా గజమాలతో సత్కరించిన మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మరియు అమలాపురం పార్లమెంట్ ఇంచార్జ్ గంటి హరీష్ మాతూర్

 

విశ్వాస్ న్యూస్ రిపోర్టర్ కాట్రేనికోన

 

నాగిడి నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను కాట్రేనికోన గ్రామంలో ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు జన్మదిన సందర్భముగా మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అమలాపురం తెలుగుదేశంపార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ గంటి హరీష్ మాధుర్ నాగిడిని గజమాలతో సత్కరించారు ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద రాష్ట్ర ఎస్సి సెల్ కార్యదర్శి చెల్లి అసోక్ ఇసుకాపట్ల వెంకటేశ్వరరావు ఆకాశం శ్రీను పెయ్యల రవికుమార్ కొప్పీసెట్టీ మణికంఠ రాజు కొప్పిసెట్టీ రామకృష్ణ ఇతర నాయకులు అనేకమంది కార్యకర్తలు నాగిడి నాగేశ్వరరావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement