Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పాము కాటుకి గురైన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బ్రహ్మాజీని ఏంటి పలకరించిన కరెక్ట్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం పట్టణ:

: పాము కాటుకు గురైన మేడిశెట్టి నాగ బ్రహ్మాజీకి ప్రభుత్వ పరంగా వైద్య సహాయం అందించడం జరుగు తుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. మంగళవారం పాము కాటుకు గురై వీరవల్లిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు యాంటీ స్నేక్ ఈనం ఇంజక్షన్ తీసుకున్న అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం స్థానిక కిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. పాము కాటు గురైన వ్యక్తిని స్థానిక కిమ్స్ హాస్పిటల్ నందు మంగళ వారం జిల్లా కలెక్టర్ పరామర్శించి వారి బంధువులలో ధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక వైద్యులు పర్యవేక్షణలో స్పెషల్ బెడ్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ వ్యవస్థ ను నియమించామన్నారు. అయిన విల్లి మండలం వీరవల్లి పాలెం చెందిన మేడిశెట్టి నాగ బ్రహ్మాజీ ఇంటి పెరట్లో గడ్డి పీకుతుండగా త్రాచుపాము కాటు గురయ్యా రన్నారు. వైద్యానికి ప్రతి రూపాయి ప్రభుత్వపరంగా వెచ్చించడం జరుగుతుందని కుటుంబ సభ్యులు బంధువులు భయాందోళనకు గురికావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ వర్తించిన వర్తించకపోయిన పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందన్నారు . విఐపి ట్రీట్మెంట్ మాదిరిగా వైద్య సేవలు అందిం చడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నాగ బ్రహ్మాజీ బంధు వులు కుటుంబ సభ్యులు కొరకు స్థానికంగా వసతి భోజన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. స్థానిక వైద్యులు రాజీవ్ పండు భరత్ క్రిటికల్ కేర్ వైద్యులు శరణ్యల ను నాగ బ్రహ్మాజీ ఆరోగ్య స్థితిగతులపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement