Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఈతకోట గ్రామ ఇంచార్జి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన బి.వి.వి.యస్. ఎన్. మూర్తి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఈతకోట గ్రామ ఇంచార్జి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన
బి.వి.వి.యస్. ఎన్. మూర్తి

శుభాకాంక్షలు తెలిపి సాల్వాతో అభినందించిన
పలువురు గ్రామ పెద్దలు. పాలక వర్గ సభ్యులు.

విశ్వంవాయిస్ న్యూస్, Ravulapalem:

ఈతకోట గ్రామ పంచాయతీ ఇంచార్జ్ కార్యదర్శిగా. బి.వి.వి.యస్. ఎన్. మూర్తిని నియమించినట్లు రావులపాలెం ఎంపీడీఓ జీ రాజేంద్రప్రసాద్ తెలిపారు ఇక్కడ కార్యదర్శిగా విధులు నిర్వహించిన మహ్మద్ అన్వర్ గోపాలపురం పంచాయతీ కార్యదర్శిగా వెళ్లడంతో ఆయన స్థానంలో మూర్తి గురువారం నాడు ఈతకోట గ్రామ పంచాయతీ ఇంచార్జిగా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు అనంతరం ఆయనకు పలువురు గ్రామ పెద్దలు. పాలక వర్గ సభ్యులు.సచివాలయ ఉద్యోగులు. వాలంటిరీలు. పంచాయతీ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసి పూల దండను వేసి దుసాల్వాతో అభినందించారు ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన మూర్తి మాట్లాడుతూ ఉన్నత అధికారుల సహాయ సహకారాలతో గ్రామంలో సమస్యల పరిస్కారానికి కృషి చేస్తానని గ్రామ అభివృద్ధికి నిత్యం పాటుపడతానన్నారు ఈకార్యక్రమంలో నిమ్మకాయల సాయిరామ్. యర్రంశెట్టి నాగేశ్వరరావు(బుజ్జి).కోయిల కృష్ణ. యర్రంశెట్టి కాళీకృష్ణ. మట్టా సత్తిబాబు.నాగిరెడ్డి దుర్గారావు. కొండేటి సత్యనారాయణ.కొప్పినీడి రాము. గుబ్బల శ్రీను.తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement