Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం జి వేమవరం గ్రామంలో సచివాలయం 2 పరిధి మట్లపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గడపగడపకు తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి ప్రభుత్వం చేస్తున్న మంచిని గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ జడ్పిటిసి సభ్యులు ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement